In Comedy
భార్యాభర్తల మధ్య చిలిపి సంభాషణ..
భార్య:
ఏవండీ.. తిరుపతికి దైవ దర్శనానికి వెళ్లి చాలా ఏళ్లవుతోంది.. అర్జంటుగా టిక్కెట్లు బుక్ చేయండి..
భర్త:
భక్తి ఛానల్స్ చూస్తే సరిపోతుందోయి. ముందు ఆకలవుతుంది, చికెన్ బిర్యానీ చేయొచ్చుగా ?
భార్య:
అది కూడా వంటల ఛానెల్లో చుస్తే సరిపోతుంది
భర్త:
వామ్మో, టికెట్స్ ఎన్ని చేయమంటావ్ ??