English
Download App from store
author

kavi Ramya

In Drama

మొబైల్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటున్న ఒకావిడ వాళ్ళ ఆయన మొబైల్ నుండి కాంటాక్ట్ ఎలా పంపాలో నేర్చుకుంటున్నారు. మరునాడు రంకెలు వేస్తూ మొబైల్ చూపించి "రామారావుకి కాంటాక్ట్ ఎందుకు పంపావు?" అదేంటండీ. మీరేగా నిన్న బాత్రూమ్ కి వెళ్ళొచ్చే లోపు నీకు తెలిసినవారి నెంబర్ కి కాంటాక్ట్ ఊరికే పంపి నేర్చుకోమన్నారు. వాడి కాంటాక్ట్ వాడికే పంపావు కదే. అవును. ఎందుకు ఆ కంగారు? ఆయన కాంటాక్ట్ నా ఫోనులో పిసినారి నెంబర్ 1 అని ఉందే! యాడ్ కాంటాక్ట్ చేసేసావు. వాడేమో అరుస్తున్నాడు.

 2
 0