In Love
మరణం.. మీరు ఏం చేస్తుంటారు ? మరణం కోసం తపస్సు చేస్తుంటాను. అత్యంత అందమైనది ఏది? మరణం.. మీ ఆలోచన దేని గురించి? మరణం గురించి.. మీరు దేని కోసం వెతుకుతున్నారు? మరణం కోసం.. మీకు బాగా ఇష్టమైన దేది? మరణం.. మీరు ఎక్కడ దాక వెళ్ళాలనుకుంటున్నారు? మరణం దాక.. అర్థం అయింది.. ఏంటి! మీరు మరణం కోసం తపస్సు చేస్తున్నారని.. మరణమే..