రవి అనే వ్యక్తి తన కళ్ళముందు ప్రాణ స్నేహితుడిని కోల్పోతాడు. గతం మర్చిపోయి జీవితం లో ముందడుగు వేద్దామని ప్రయత్నించిన రవికి అనుకోని విధంగా గతం మళ్ళీ ఎదురవుతుంది. తనని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు కొందరు. ఎవరు వారు? ఎందుకు అంత పగ? ఛాలెంజ్ గా భావించిన రవి వాళ్ళని పట్టుకోగలడా? చూసేయండి....మన కొత్త సిరీస్ "ఛాలెంజ్" లో
© All rights reserved