English
Download App from store
author
kavi Ramya
I enjoy reading and writing. My favorite genres are Children, Comedy, Drama, Fantasy, Fiction, Inspiration, Love, Mythology, Romance, Spiritual, Thriller. I have been a part of the Kahaniya community since October 7, 2020.
user
kavi Ramya
నీకై నేను!
నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా!
  96 Views
 
  1 Mins Read
 
  4

నీకై నేను నాకై నువ్వు అనుకుని వచ్చా నీ వెంటే నేను నీతో నేను నాతో నువ్వు అనుకుని నిలిపే యత్నం చేసాను కాలాన్నే నేను నీలో నేను నాలో నువ్వు అందుకే రాసిచ్చా నా ప్రాణాన్నే నేను ఓ ప్రియా!! సరిహద్దులు కాంచని ఈ ప్రేమ పుట్టుకొచ్చే నీ పైన ఎదలో అలజడి రేపి తీయని గాయం చేసింది నీ ప్రేమ మరిచిపోను నీ చిరునవ్వుల చిరునామా నాలోని పలికే మధుర భావాల సరిగమలు నువ్వే నువ్వే నా జీవితంలో అడుగుమోపి నా రాజువి అవుతావా ఓ నా ప్రేమ ప్రతిరూపమా!!

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled
Comments (4)