English
Download App from store
author
Aasha
Editor Telugu Department, Kahaniya. Also Content and article writer.....
user
Aasha
సూర్య
Surya
  20 Views
 
  1 Mins Read
 
  0

సూర్య సూర్య పాల గ్లాస్ వైపు చూసి..."అనవసరంగా నాకు పెళ్లి చేసారు...ఇప్పుడు మల్లి శోభనం ఒకటి.." అనుకుని కామ్ గా తలదించుకుని గది లోపల అడుగుపెట్టింది సూర్య... విండో నుంచి కనబడుతున్న చందమామని చూస్తున్నాడు అతను చూడచక్కని రూపం అతని సొంతం....ఎంతో అందగాడు ఆమె పట్టిల శబ్దం విని వెనక్కి తిరిగాడు... సూర్య కామ్ గా ముందుకు వచ్చి పాలగ్లాస్ వైపు చూసింది....కామ్ గా అతను పాలగ్లాస్ తిసుకుని కొంచెం తాగి ఆమె చేతికి ఇచ్చాడు... సూర్య తాగకుండా ఆ గ్లాస్ లో ఉన్న పాలని రూమ్ లో ఉన్న సింక్ లో వేసింది... ఆమె చేస్తున్న పనికి భాధగా ఆమె వైపు చుసాడు.... " సూర్య..." అంటు ప్రేమగా పిలిచాడు...

© All rights reserved


Did you enjoy reading this story? Even you can write such stories, build followers and earn. Click on WRITE below to start.

(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled(*)star-filled
Comments (0)