రక్తాలు, మాంసాలు కూర్చుకొని నెత్తుటి ముద్దను ముద్దగా మోస్తూఉంటే, నెలలేమో నిండాయి నన్ను వదలవా అని నువ్వు కాళ్లతో తన్నుతుంటే, పిడికిలి బిగించి కన్నీటిని కనురెప్పని దాటనివ్వకుండా, శంకరా నేను చచ్చినా పరవాలేదు నా బిడ్డను బ్రతికించు అని నిన్ను, నన్ను కన్నది అమ్మ.
- అనామక వ్యక్తి
Venkatesh Vanjaku
In Love
1
0