సత్యం...
జీవితంలో చివరి క్షణం అనగానే బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు భయపడతాడు...
మరణం కోసం ఎదురు చూసేవాడు ఆనందపడతాడు...
కానీ నిజంగా మనిషి చివరి క్షణం ఎప్పుడో ఆ చివరి క్షణం వచ్చే దాక తెలీదు...
జనన మరణాలు కర్మ ఫలితాలని బట్టి ఉంటాయో లేదో తెలీదు కానీ ఏది మన చేతిలో ఉండదు అనేది మాత్రం సత్యం...
1
0